ప్రపంచ దేశాలన్నింటిని కరోనా మహమ్మారి గజగజ వణికిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వైరస్ సోకిన వారి సంఖ్య నలభై లక్షలు దాటింది. వీరిలో దాదాపు రెండున్నర లక్షలకు పైగా ప్రాణాలు కోల్పోగా.. మరో పన్నెండు లక్షల మందికి పైగా కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే కరోనా విషయంలో ఆలస్యంగా చర్యలు ప్రారంభిం�