ఉక్రెయిన్ ఈయూ సభ్యత్వం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యింది. అసలు రష్యా సైనిక చర్య ప్రారంభమైందే ఉక్రెయిన్ ఈయూకి దగ్గర అవ్వొద్దని, నాటో కూటమిలో చేరొద్దని.. మరి ఇపుడు ఈయూ ప్రతినిధిబృందం ఉక్రెయిన్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక ఎంటరవడమే మిగిలింది.
ష్యా దూకుడు తగ్గించి... ఓ రకంగా ప్లాన్ బీ ద్వారా పరువు నిలుపుకోవాలని ప్రయత్నిస్తోందా ? అని ప్రశ్నిస్తే అవుననే అంటున్నారు అంతర్జాతీయ అంశాల విశ్లేషకులు. కేవలం రెండు, మూడు రోజుల్లో ఉక్రెయిన్‌పై ఆధిపత్యాన్ని ప్రదర్శించి.. ఆ దేశాన్ని చెప్పు చేతల్లో పెట్టుకోవచ్చని కలలు గన్న...
యుక్రెయిన్‌లో యుద్ధం ముగించాలని రష్యాపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది. జీ7, జీ20 కూటముల నుంచి కూడా రష్యాను బహిష్కరించాలన్న డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు రష్యా వేల సంఖ్యలో సైనికులతో పాటు భారీగా ఆయుధాలను కూడా కోల్పోతోంది. ఈ నేపథ్యంలో...
Russia - Ukraine Crisis: ఉక్రెయిన్ను సొంతం చేసుకోవాలన్న కసితో ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు గట్టి ప్రతిఘటన ఎదురవుతోంది. అందుకే ఉక్రెయిన్‌పై పవర్ఫుల్ సూపర్సోనిక్..
ఇంటర్నేషనల్ కోర్టు ఆదేశాలను రష్యా ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ చేస్తున్న దీనాతిదీనమైన ప్రకటనలు.. రాజీకి సిద్దమన్నట్లుగా తీసుకుంటున్న నిర్ణయాలు పుతిన్‌ని ఏ మాత్రం కరిగించడం లేదు.
Russia-Ukraine conflict: ఎక్కడా తగ్గడం లేదు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. రష్యాకు ధీటుగా సమాధానం చెబుతున్నామంటున్నారు. సైన్యంలో మనో ధైర్యం నింపుతున్నారు. లేటెస్ట్గా మరోసారి ఓ ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌పై దాడిలో రష్యా తీవ్రంగా..