తెలుగు వార్తలు » RTA
ప్రస్తుతం కరోనా వ్యాప్తి కారణంగా తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ వాహనాలకు సంబంధించి ఏ చిన్న పని ఉన్నా ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండేది. ఇకపై ఇంటి నుంచే నేరుగా సేవలను పొందవచ్చు. ఇందుకు ఆర్టీఏ ప్రణాళికలను రూపొందించింది. మరో వారం, పది రోజుల్లో ఈ సదుపాయం...
కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ పంజా విసురుతోంది. లాక్‌డౌన్ మరింత కాలం కొనసాగించే అవకాశం ఉండడంతో రవాణా శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
హీరో రాజశేఖర్ స్పీడుకు బ్రేక్ పడింది. అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ ఆర్టీఏ అధికారులు జారీ చేశారు. ఈ అంశంపై సైబరాబాద్ పోలీసులకు కూడా సమాచారం అందించారు. నవంబర్‌లో హైదరాబాద్ రింగ్ రోడ్డుపై పెద్ద గోల్కొండ వద్ద రాజశేఖర్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. వేగంగా కారు నడపడంతో.. అదుపుతప్పి ఫెన్సింగ్‌ని ఢ�
ప్రముఖ నటుడు రాజశేఖర్‌కు ఆర్టీఏ షాక్ ఇవ్వనుంది. తరచుగా రాజశేఖర్ ఏదో ఒక ప్రమాదానికి కారణమవుతుండగా.. ఆయన లైసెన్సును రద్దు చేయాల్సిందిగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆర్టీఏ అధికారులకు సిఫార్సు చేశారు. ఈ మేరకు ఆర్టీఏకు వారు ఓ లేఖను పంపారు. రాజశేఖర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నారని.. దీనిపై చర్యలు తీసుకోవాల్సి ఉందని
గ్యాంగ్‌స్టర్ నయీంకు చెందిన కేసులో తాజాగా సంచలన విషయాలు బయటపడ్డాయి. పలు పార్టీలకు చెందిన రాజకీయ నాయకులుతో పాటు పోలీస్ శాఖలోని కొందరు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలతో అతడితో సంబంధాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. నయీం కేసు వివరాలు ఇవ్వాలంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే కమిటీ ఆర్టీఐకు దరాఖాస్తు చేసింది. దీనికి స్పందిస్తూ ఆర్
తెలుగు రాష్ట్రాల్లో స్కూల్ వాహనాలపై ఆర్డీఏ అధికారులు కొరడా ఝలిపించారు. నిబంధనలు పాటించని స్కూల్ వాహనాలపై వారు దాడులు నిర్వహించారు. ఏపీలోని 13 జిల్లాల్లో ఉదయం నుంచి స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుండగా.. ఇప్పటివరకు 152 బస్సులపై కేసులు నమోదయ్యాయి. వాటితో పాటు ఫిట్‌నెస్ లేని 125 బస్సులను అధికారులు సీజ్ చేశారు. మరోవైపు తెలంగాణలోనూ ప
రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ మందుబాబులు ఏమాత్రం వెనక్కితగ్గడం లేదు. మత్తు డ్రైవర్లు పట్టుబడుతున్నారు. లేటెస్ట్‌గా ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. కృష్టాజిల్లాలో రాత్రి రవాణాశాఖ అధికారులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. ఈ తనిఖీల్లో వరుణ ట్రావెల్స్ బస్�