రానే వచ్చిందిఅది మహారాష్ట్రలోని థానే రైల్వేస్టేషన్. ప్రయాణికులంతా ట్రైన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఐతే అటు వైపున్న ఓ ప్యాసింజర్ ఇవతలి ప్లాట్‌ఫాం మీదకు వచ్చేందుకు పట్టాలు దాటుతున్నాడు. ఇంతలోనే ట్రైన్ . ఐతే ఓ మెరుపులా వచ్చిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అనిల్‌కుమార్ ఏ మాత్రం ఆలోచించలేదు. తనకేమవుతుందోనని చూడలేదు. ప్�