తెలుగు వార్తలు » Rourkela assembly constituency
భువనేశ్వర్: జాతీయ పార్టీ కాంగ్రెస్‌లో ఎప్పుడు ఎటువంటి పరిణామాలు జరుగుతాయో ఎవరూ చెప్పలేరు. రాత్రికి రాత్రే ఓడలు బండ్లు..బండ్లు ఓడలు అవుతుంటాయి. తాజాగా అటువంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది . ముక్తికాంత బిస్వాల్.. ఈ పేరు గుర్తుండే ఉంటుంది. ప్రధాని మోదీ ఇచ్చిన హామీని గుర్తుచేసేందుకు 1500 కిలోమీటర్లు నడుచుకుంటూ ఢిల్లీ వెళ్ల�