తెలుగు వార్తలు » Rouhani Says 25 Million Iranians Infected Corona
Rouhani 25 million Iranians infected with COVID-19: ఇరాన్‌లో సుమారు 25 మిలియన్ల ఇరానీయులకు కరోనా సోకిందని ఆ దేశ ప్రెసిడెంట్ హసన్ రౌహనీ వెల్లడించారు. తాజాగా ఆయన కరోనా వైరస్ వ్యాప్తి గురించి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లో ప్రస్తుతం ఈ మహమ్మారి బారిన పడ్డవారి సంఖ్య 25 మిలియన్లకు చేరిందని.. మరో 35 మిలియన్ ఇరానీయులకు కూడా వైరస్ సోకే అవక