తెలుగు వార్తలు » rotting and unhealthy
మనుషులకు అంబులెన్స్ దొరకడమే కష్టమై ఈ రోజుల్లో పాడై, జబ్బుపడ్డ వృక్షాలకు అంబులెన్స్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు చండీగఢ్ పర్యావణ శాఖ. మనుషులు, జంతువులకే కాదు మొక్కల్లో ఉన్న ప్రాణాలను రక్షించేందుకు వారి ఈ అంబులెన్స్ లు పనిచేస్తున్నాయి. జబ్బుపడ్డ వృక్షాలకు సరైన చికిత్స అందించడానికి చండీగఢ్ పర్యావణ శాఖ అధికార�