తెలుగు వార్తలు » Rotten Chicken
మేడి పండు చూడ మేలిమై ఉండు.. పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్న సామెతను హైదరాబాద్‌లో పలు ప్రముఖ హోటళ్లలోని ఆహార పదార్ధాలకు కొంచెం మార్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవి చూడడానికి ఘుమఘుమలాడుతూ లొట్టలేసుకుని తినే విధంగా కనిపిస్తున్నా.. నాణ్యతపరంగా చూస్తే మాత్రం షాక్ తినాల్సిందే. ఈ మధ్యకాలంలో బడా హోటల్స్ యజమాన