తెలుగు వార్తలు » Rottela Panduga In Nellore
నెల్లూరు జిల్లాలో జరిగే రొట్టెల పండుగ సందర్భంగా నెల్లూరు జనసంద్రంగా మారుతుంది. ఇక్కడ రొట్టె పడితే ఇక కోరిక తీరినట్లే అనేది భక్తుల నమ్మకం..అయితే, ఇప్పుడు నెల్లూరు రొట్టెల పండుగపై కూడా కరోనా వైరస్ ప్రభావం పడింది.