తెలుగు వార్తలు » rottela festival
నెల్లూరు జిల్లాలో జరిగే రొట్టెల పండుగ సందర్భంగా నెల్లూరు జనసంద్రంగా మారుతుంది. ఇక్కడ రొట్టె పడితే ఇక కోరిక తీరినట్లే అనేది భక్తుల నమ్మకం..అయితే, ఇప్పుడు నెల్లూరు రొట్టెల పండుగపై కూడా కరోనా వైరస్ ప్రభావం పడింది.