తెలుగు వార్తలు » rota virus vaccine launched in telangana
ఈ వర్షాకాల సీజన్ లో ముఖ్యంగా పిల్లలకు ప్రాణాంతకంగా మారుతున్న రోటా వైరస్ కి చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంది. డయేరియాకు కారణమయ్యే ఈ వైరస్ వల్ల తీవ్రమైన జ్వరం వస్తుందని, వ్యాధి ప్రబలితే ఒక్కోసారి మరణం కూడా సంభవిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. 40 శాతం డయేరియా కేసులతో పిల్లల ఆసుపత్రులు, క్లినిక�