తెలుగు వార్తలు » Roshan Baig
కర్ణాటక కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఢీలా పడుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరు పార్టీ మీద విరుచుకుపడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రోషన్ బేగ్ తన పార్టీ నేతలనే దుయ్యబడుతూ మీడియాకెక్కారు. కేసీ వేణుగోపాల్‌ను బఫూన్ అని.. సిద్ధా రామయ్యను అహంకారి అని.. దినే