తెలుగు వార్తలు » Rooh Afza Shortage
ముస్లింలకు పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. ముస్లింలు తమ రోజా విరమించిన అనంతరం ఇఫ్తార్ విందులో తప్పనిసరిగా రూహ్ అఫ్జా అనే పానీయం ఉండాల్సిందే. ఈ సమయంలో శీతల పానీయమైన దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పానీయానికి విపరీతమైన కొరత ఏర్పడిందన్న వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. రూ�