తెలుగు వార్తలు » Romantic Movie Sets
పూరి జగన్నాథ్ నిర్మిస్తోన్న సినిమాలో.. తనయుడు ఆకాష్ పూరీ హీరోగా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘రొమాంటిక్’. ఈ చిత్రం షూటింగ్ సమయంలో.. ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇండోర్ సెట్‌లో చిత్రీకరణ జరుగుతోన్న సందర్భంగా ప్రమాదవ శాత్తూ.. ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మొదట ఒక క్లాత్‌కు అంటుకున్న మంటలు.. అక్కడ నుంచి మొత్తం సెట్‌క