తెలుగు వార్తలు » romania
జన సంచారం లేని ప్రాంతాలలో ఆకస్మాత్తుగా లోహస్తంభం ప్రత్యక్షం కావడం, అంతే హఠాత్తుగా అది మాయం కావడం, మరో చోట అదే తరహా స్తంభం దర్శనమివ్వడం.. ఏమిటో అంతా వింతగానూ విచిత్రంగానూ ఉంది..
రుమేనియా వెళ్తే అక్కడి ఓ వన్యమృగ సంరక్షణ కేంద్రంలో తిరుగాడే ఎలుగుబంట్లు, ఇతర జంతువులను చూడడానికి విజిటర్లు పోటెత్తుతుంటారు. మరీ ముఖ్యంగా వాటికి పుట్టిన పిల్లలు మనుషులంటే ఏ మాత్రం భయంలేకుండా సమీపం వరకు వచ్ఛేస్తాయి.. ఇప్పుడు మనం చూడబోయే ఓ సరదా సీన్ కూడా నవ్వు తెప్పించక మానదు.. సుమారు రెండున్నర ఏళ్ళ గోధుమరంగు ఎలుగు.. ఓ పె