తెలుగు వార్తలు » rolls out
ఉద్యోగుల భద్రత అధిక ప్రాధాన్యత ఇచ్చే ఃప్రముఖ టెక్ సంస్థ గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని ప్రతి గూగుల్ ఉద్యోగికి ఉచితంగా కరోనా పరీక్షలు చేయిస్తామని ప్రకటించింది.