తెలుగు వార్తలు » Role Model Cm Jagan
వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కూడా కాలేదు కానీ..పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనలో తన మార్క్ చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. అనూహ్యంగా..అనుభవం లేకపోయినా సీఎంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు పూర్తి సత్ఫలితాలను ఇస్తున్నాయి. స్థానిక పరిశ్రమల్లో 75 శాతం రిజర్వేషన్లు…రివర్స్ టెండరింగ్ వంటి అంశాలు పక్క ర�