తెలుగు వార్తలు » roja to complain against peddireddy
ఏపీఐఐసీ ఛైర్మెన్, వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ఆమె సొంత నియోజకవర్గంలో జరిగిన దాడి పార్టీ అధిష్టానం ముందుకు చేరనుంది. జరిగిన ఘటనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నారు. అయితే ఈ దాడి ఇప్పటికిప్పుడు ఏదో ఆవేశంతో జరిగింది కాదని రోజా వాదిస్తున్నారు. తనను ఓడించాలని ప్రయత్నించిన వాళ