తెలుగు వార్తలు » Roja Special Rol
రాజకీయంగా వేరైనా.. సినీ ఇండస్ట్రీకి వస్తే.. తనమన భేదం ఉండదు.. అందరూ యాక్టర్స్‌నే. ఇదే పాయింట్ రోజా, బాలయ్యలకు వర్తిస్తుందా..? ఇద్దరూ నవ్వుకుంటూ.. షూటింగ్‌లో పాల్గొంటారా..? ఇప్పుడు రోజా.. బాలకృష్ణ గురించి ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. బాలయ్య సినిమాలో.. రోజా ఓ ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తుందనే వార్త.. ప్రస్తుతం జోరుగా వైరల్ అవుతోంది