తెలుగు వార్తలు » Roja Shocking comments on TDP
ఎమ్మెల్యే రోజా సీఎం జగన్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. జగన్ కారణంగానే ఏపీలో ఇసుక కొరత ఏర్పడిందని వ్యాఖ్యానించడంతో.. కాస్త సంశయం నెలకొంది. గత కొంతకాలంగా.. ఏపీలో ఇసుక కొరతపై రగడ మామూలుగా జరగడం లేదు. రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడడంతో రాష్ట్ర ప్రజలందరూ అల్లాడుతున్నారు. దీంతో.. ఉపాధి కరువై.. కార్మికులు కుటుంబాన్ని పోషించలేక ఆ�