తెలుగు వార్తలు » roja sensational comments
టీడీపీ అధినేత చంద్రబాబు భవిష్యత్తుపై జోస్యం చెప్పారు సినీ నటి, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ రోజా. శ్రీశైల మల్లన్న దర్శనం తర్వాత రోజా మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వ విధానాలను ఆకాశానికెత్తారు. బాబు జమానా అవినీతిమయమన్నారు.
అమరావతిలో ఆందోళన చేసేందుకు హైదరాబాద్ కూకట్‌పల్లి నుంచి మహిళలను తరలిస్తూ టీడీపీ నేతలు నాటకాలాడుతున్నారని ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్, వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని లోకేశ్‌కు సన్నిహితుడైనా ఓ సినీ డైరెక్టరే స్వయంగా ట్వీట్ చేశాడని చెప్పారు రోజా. అమరావతిలో ఆందోళన చేస్తున్న మహిళలు కేవలం స్వార్థంతోనే ఉద్యమ