తెలుగు వార్తలు » Roja Scooty Driving
ప్రముఖ నటి, నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా స్కూటీ నడిపి వాహనదారులకు ఓ మెసేజ్ ఇచ్చారు. తన కుమారుడిని వెనుక కూర్చొబెట్టుకొని.. రోజా బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. 31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా చిత్తూరులోని పుత్తూరులో స్కూటీ నడిపారు రోజా. ‘వేగం కన్నా.. ప్రాణం మిన్న, హెల్మెట్ వాడండి.. ప్రాణాలు కాపాడుకో�