తెలుగు వార్తలు » Roja Latest Updates
ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా ఏది చేసినా అది ఒక సంచలనమే. తాజాగా ఆమె చిత్తూరు జిల్లా పుత్తూరులోని ప్రభుత్వ కాలేజీ ఆవరణలో పురపాలక సంఘం ఏర్పాటు చేసిన పబ్లిక్ జిమ్‌ను ప్రారంభించారు. పబ్లిక్ జిమ్‌లోని పలు సాధనాలతో కాసేపు వర్కవుట్స్ చేసిన రోజా.. క్రమం తప్పకుండా జిమ్ చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పారు. ప్రజలంత