తెలుగు వార్తలు » roja criticized amaravati women
అమరావతిలో ఆందోళన చేసేందుకు హైదరాబాద్ కూకట్‌పల్లి నుంచి మహిళలను తరలిస్తూ టీడీపీ నేతలు నాటకాలాడుతున్నారని ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్, వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని లోకేశ్‌కు సన్నిహితుడైనా ఓ సినీ డైరెక్టరే స్వయంగా ట్వీట్ చేశాడని చెప్పారు రోజా. అమరావతిలో ఆందోళన చేస్తున్న మహిళలు కేవలం స్వార్థంతోనే ఉద్యమ