తెలుగు వార్తలు » Roja Comments On KCR
టీఎస్ఆర్టీసీని గవర్నమెంట్‌లో వీలనం చేయడంతో పాటుగా పలు డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మె రోజురోజుకి ఉద్రిక్తంగా మారుతున్నా.. సీఎం కేసీఆర్ మాత్రం ఆర్టీసీ ఉద్యోగులతో ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. అంతేకాక సమ్మెలో పాల్గొంటున్న కార్మికులందరూ సె