తెలుగు వార్తలు » Roja Comments On Achem Naidu Arrest
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈఎస్‌ఐ స్కాంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ స్కాంలో దాదాపు రూ.151 కోట్ల అవినీతి జరిగినట్లు తెలిపారు.