తెలుగు వార్తలు » roja clarifies villagers welcome
గత ఆదివారం (ఏప్రిల్ 19న) తనపై పూలు జల్లుతూ ఓ గ్రామస్తులు స్వాగతం పలికిన ఉదంతంపై చెలరేగిన రాజకీయ దుమారానికి తెరదించారు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా సెల్వమణి. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ఓవైపు...