తెలుగు వార్తలు » Roja Bye Bye To Jabardasth
నటిగా, పొలిటీషన్‌గా, జడ్జీగా, యాంకర్‌గా తీరిక లేకుండా బిజీ షెడ్యూల్‌తో ఉంటుంది రోజా. అయితే ఇన్ని రోజులు ఒకెత్తు, ఇప్పుడు ఒకెత్తు అన్నట్లుగా మారింది రోజాకి. ప్రస్తుతం రోజాకు వైసీపీ పార్టీలో కొన్ని కీలక బాధ్యతలను అప్పగించారు. వైసీపీలోని సీనియర్ నేతల్లో రోజా ఒకరు. ఆమె రెండవసారి వరుసగా గెలిచి సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు.