తెలుగు వార్తలు » Roja 48th birthday
తన అందం, అభినయంతో పలు భాషల్లో నటించి గుర్తింపు తెచ్చుకొని.. ఇప్పుడు రాజకీయాల్లోనూ దూసుకుపోతున్న సినీ నటి, ఎమ్మెల్యే రోజా సోమవారం రోజా తన 48వ పుట్టినరోజును జరుపుకున్నారు.