తెలుగు వార్తలు » RohithSharma
హైదరాబాద్: భారత జట్టులో మంచి ఓపెనింగ్ జోడీలో రోహిత్- శిఖర్ ధావన్‌లది ప్రత్యేకం. వీరిద్దరూ మరో 77 పరుగులు చేస్తే చాలు.. వన్డేల్లో ఆసీస్‌పై వెయ్యి పరుగులు చేసిన రెండో ఓపెనింగ్ జోడీగా రికార్డులకెక్కుతారు. అంతకుముందు వెస్టిండీస్ మాజీ ఆటగాళ్లు గార్డన్ గ్రీనిడ్జ్- డెస్మండ్‌హేన్స్ ఆసీస్‌పై వన్డేల్లో వెయ్యి పరుగుల