తెలుగు వార్తలు » Rohit Sharma twitter
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అభిమానికి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. తాను కొట్టిన సిక్సర్ బంతి ఓ మహిళా అభిమానికి తగలడంతో మ్యాచ్ పూర్తైన తర్వాత ఆమె వద్దకు వెళ్లి ఎలా ఉందో తెలుసుకున్నాడు. ఆమెతో మాట్లాడి హ్యాట్ పై సంతకం చేసి ఇచ్చాడు. అంతేకాదు వారి కుటుంబసభ్యులతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చాడు. తాజాగా ఈ ఫోటోలను BCCI ట్విట్టర్ ద్వారా పంచ�