తెలుగు వార్తలు » Rohit Sharma To Replace Virat Kohli
India Vs New Zealand: సంచలనాలు నమోదు కాలేదు.. అద్భుతాలు జరగలేదు. ఎప్పుడూ జరుగుతున్నట్లుగానే టీమిండియా జైత్రయాత్ర కొనసాగించింది. అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చూపిస్తూ కివీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. సాధారణంగా భారత్‌కు సిరీస్ గెలిచిన తర్వాత ప్రయోగాలు చేయడం అలవాటు. సరిగ్గా ఆలాగే నాలుగో టీ20లో కూడా చేసి అద్భుత విజ�