తెలుగు వార్తలు » Rohit Sharma To Lead India In South Africa Series
Team India South Africa Series: కివీస్ టూర్‌లో టీమిండియా ఘోర పరాజయాలు ఎదుర్కున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం కోహ్లీసేన ఈ నెల 12 నుంచి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు సన్నద్ధం అవుతోంది. ఈ సిరీస్‌కు తలపడే జట్టును మరికొద్దిరోజుల్లో కొత్త సెలక్షన్ కమిటీ హెడ్ సునీల్ జోషి నేతృత్వంలో ఎంపిక చేయనున్నారు. ఇదిలా ఉంటే కివీస్ సి