తెలుగు వార్తలు » Rohit Sharma Out
India Vs Australia 2020: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా రెండో వికెట్ కోల్పోయింది.
ప్రపంచకప్‌లో విండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆదిలోనే భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రోహిత్ శర్మ అనూహ్యంగా ఔటయ్యాడు. ఓపెనర్లుగా వచ్చిన రాహుల్, రోహిత్ శర్మ ఇద్దరూ మొదట నిదానంగా బ్యాటింగ్ ప్రారంభించారు. ఐదు ఓవర్లకు భారత్ కేవలం 17 పరుగులు మాత్రమే చేసింది. కానీ.. ఆరో ఓవర్‌లో చివరి బంతికి రోచ్ బౌలింగ్‌లో బాల్‌ని టచ్ ఇవ�