తెలుగు వార్తలు » Rohit Sharma-KL Rahul set new World Cup record for India
ఐసీసీ ప్రపంచకప్ 2019లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీం ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన రోహిత్ ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో మొదటిస్థానంలో టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్