తెలుగు వార్తలు » Rohit Sharma Hits Century
వన్డేల్లో టీమిండియాకు ఓపెనర్‌గా ప్రాతినిధ్యం వహించి ఎన్నో రికార్డు సెంచరీలు చేసిన రోహిత్ శర్మ.. ఇప్పుడు టెస్ట్‌ల్లో ఓపెనర్‌గా దిగి సఫారీలను ఆట ఆడుకుంటున్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో హిట్‌మ్యాన్ అద్భుత (115; 174 బంతుల్లో, 12×4, 5×6) శతకం సాధించాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (84; 183 బంతుల్లో 11×4, 2×