తెలుగు వార్తలు » Rohit Sharma diwali post
టీమిండియా వైఎస్ కెప్టెన్ రోహిత్ శర్మపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మీరా చెప్పేది..? అంటూ ప్రశ్నిస్తున్నారు..? అసలు ఇంతలా రోహిత్‌పై నెటిజన్లు ఎందుకు ఫైర్ అవుతున్నారంటే..! దీపావళి సందర్భంగా రోహిత్ తన సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో టపాసుల శబ్దానికి వీధి కుక్క భయపడుతుండగా.. ‘‘నా తోటి భారతీయులందరికీ దీపావళి శు�