తెలుగు వార్తలు » Rohit Sharma Cricket Records
టీ20 క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేయగల దమ్ము ప్రజంట్ ఉన్న క్రికెటర్స్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు మాత్రమే ఉందని ఆసిస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హగ్ అభిప్రాయపడ్డాడు. వన్డేల్లో ఇప్పటికే మూడు సార్ల ద్విశతకాలు బాదిన రోహిత్, టెస్టుల్లోనూ పోయిన సంవత్సరం డబుల్ సెంచరీ ఫీట్‌ను అందుకున్నాడు. టీ20 క్రికెట్‌లో మాత్రం రోహిత్ టాప్ స్క�