తెలుగు వార్తలు » Rohit Sharma breaks Don Bradman's 71 year old record
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత ఓపెనర్ రోహిత్ శర్మ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. రెండో రోజు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించిన రోహిత్.. ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ డాన్ బ్రాడ్‌మన్ పేరిట 71 ఏళ్లుగా పదిలంగా ఉన్న రికార్డును సైతం బ్రేక్ చేశాడు. స్వదేశంలో టెస్టు క్రికెట్‌లో అత్యధిక సగటు కలిగిన