తెలుగు వార్తలు » Rohit Sharma Birthday
భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఇవాళ తన 33వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ట్విటర్ వేదికగా రోహిత్ శర్మను ప్రశంసలతో ముంచెత్తాడు. వన్డే, టీ20లలో నెంబర్ వన్ ఆటగాడు రోహితేనంటూ పొగడ్తలు కురిపించాడు. ఎప్పుడూ అడుతున్నట్లే.. రాబోయే ఏడాది కూడా మరింత అద్భుతంగా ఆడాలని కో