తెలుగు వార్తలు » Rohit Sharma And Virat Kohli Enters Into Top 10 List
ICC T20 Rankings List: కివీస్‌తో జరిగిన టీ20ల్లో పరుగుల వరద పారించిన కేఎల్ రాహుల్.. ర్యాంకింగ్‌లో తన సత్తా చాటాడు. సిరీస్ ముగిసేసరికి రెండు హాఫ్ సెంచరీలతో 224 పరుగులు పూర్తి చేసిన అతడు టీ20 కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ను సాధించాడు. సుమారు 50 పాయింట్ల తేడాతో ప్రస్తుతం రెండో స్థానంలో రాహుల్ కొనసాగుతుండగా.. పాకిస్థాన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స