తెలుగు వార్తలు » Rohit Sharma 7000 Runs
భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. అత్యంత వేగంగా ఏడు వేల పరుగులు పూర్తి చేసిన ఓపెనర్‌గా చరిత్ర సృష్టించాడు. రాజ్ కోట్ వన్డేలో రోహిత్ ఈ ఫీట్ అందుకున్నాడు. హిట్ మ్యాన్ కేవలం 137 ఇన్నింగ్స్‌లో ఈ క్రేజీ రికార్డు అందుకోగా.. ఆమ్లా 147, సచిన్ 160 ఇన్నింగ్స్‌లలో ఏడు వేల రన్స్ కంప్లీట్ చేశారు. రోహిత్ 2013 నుం