తెలుగు వార్తలు » Rohit Gurunath Sharma
న్యూజిలాండ్‌తో భారత్ టీ20 సిరీస్ ముగిసింది. చివరిదైన 5వ మ్యాచ్‌లో కూడా నెగ్గిన ఇండియా కివీస్‌ను వైట్ వాష్ చేసింది. విరాట్ రెస్ట్ తీసుకోవడంతో కెప్టెన్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ..నాయకుడిగానే కాదు..బ్యాట్స్‌మెన్‌గా కూడా అదరగొట్టాడు. 41 బంతుల్లో 60 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఇందులో 3 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన�