కొందరు జీఎహెచ్ఎంసీ అధికారులు చట్ట వ్యతిరేక చర్యలు చేపడుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు. శరణార్థులుగా వచ్చిన రోహింగ్యలకు ఇష్టం వచ్చినట్లు దృవపత్రాలు జారీ చేస్తున్నారు.
మయన్మార్ (బర్మా)లో ఆంగ్‌సాన్ సూకీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. నిన్న జరిగిన ఎన్నికల్లో ఆమె పార్టీ నేషనల్ లీగ్ డెమొక్రాటిక్ పార్టీ మెజారిటీ స్థానాలు గెలిచే సంకేతాలు కనిపిస్తున్నాయి.. జనం ఓటు వేసేందుకు తెగ ఉత్సాహం చూపడమే కాదు.. మెజారిటీ ప్రజలు ఆంగ్‌సాన్ సూకీ వైపే మొగ్గుచూపారు. వీటిని పరిగ�