తెలుగు వార్తలు » Roger Federer and Rafael Nadal's chat
టెన్నిస్‌లో ఆ ఇద్దరు ప్రపంచ లెజండ్లు. కానీ ఆటలో వారిద్దరి మధ్య 15 సంవత్సరాలుగా శత్రుత్వం కొనసాగుతూ వస్తోంది. అయితే ఇప్పుడు ఆ ఇద్దరిని కరోనా కలిపింది.