తెలుగు వార్తలు » Roger Federer
ప్రపంచ నంబర్‌వన్‌గా 300 వారాలు పూర్తి చేసుకున్న ఘనత సెర్బియా స్టార్ ఖాతాలో పడింది. ఫెదరర్ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అత్యధిక వారాలు నంబర్‌వన్‌గా ఉన్న ఫెదరర్‌ను....
స్పెయిన్ బుల్ రఫెల్ నాదెల్ మరోసంచలనాన్ని క్రియేట్ చేశాడు. ఆదివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్‌లో నొవాక్ జోకోవిచ్‌పై 6-0, 6-2, 7-5 తేడాతో విజయం సాధించి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సొంతం చేసుకున్నాడు...
ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో సత్తాచాటిన రఫెల్ నాదల్ మరో టైటిల్‌పై కన్నేశాడు. శనివారం జరిగిన యూఎస్ ఓపెన్ సెమీస్‌లో ఇటలీ ప్లేయర్ మాటియో బెరెటిని ఓడించి ఫైనల్ చేరాడు. ఆదివారం జరగనున్న తుదిపోరులో రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదేవ్‌తో తలపడనున్నాడు. 18 గ్రాండ్‌స్లామ్‌ల విజేతగా నిలిచిన స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్.. యూఎస్ ఓపెన్
స్విస్ దిగ్గజం, 20సార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్ అయిన రోజర్ ఫెదరర్ యూఎస్ ఓపెన్‌లో శుభారంభం చేశాడు. తొలి రౌండ్‌లో భారత ఆటగాడు సుమిత్ నగాల్(22)పై 4-6, 6-1, 6-2, 6-4 తేడాతో ఆయన విజయం సాధించాడు. అయితే ఈ ఆటలో మొదటి సెట్‌లో సుమిత్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నాడు ఫెదరర్. తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఆడుతున్న ఈ హరియాణ ఆటగాడు 6-4తో మొదటి సెట్‌ను స
జులై 14, 2019..ప్రపంచ క్రీడా అభిమానులు మర్చిపోలేని రోజు. ఒకవైపు క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్..సూపర్ ఓవర్ వరకు సాగి..అభిమానులకు కిక్ ఇస్తే.. మరోవైపు టెన్నీస్ చరిత్రలోనే అద్భుతమైన మ్యాచ్ జరిగింది. అసలు అదేదో యుద్దంలా ఈ పోరు సాగిందంటే ఆశ్యర్యం కాదు. రోజర్ ఫెదరర్, సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ మధ్య వింబుల్డన్ ఫైనల్ ల�
ప్యారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో మరో సంచలనం నమోదైంది. పురుషుల సింగిల్స్ సెమీస్‌లో ప్రపంచ నంబర్ 1 నొవాక్ జకోవిచ్‌కు ఓటమి ఎదురైంది. హోరాహోరీగా జరిగిన పోరులో ఆస్ట్రియా ఆటగాడు డొమినిక్ థీమ్ విజయం సాధించాడు. 6-2, 3-6, 7-5, 5-7, 7-5 తేడాతో జకోను ఓడించాడు. మరోసారి వరుసగా అన్ని గ్రాండ్‌శ్లామ్ టైటిళ్లు రెండోసారి గెలవాలన్న అతడి కలను చిది�
ప్యారిస్: క్లే కోర్ట్ కింగ్, డిఫెండింగ్ ఛాంపియన్ రఫేల్ నాదల్ అద్భుతం చేశాడు. తన ప్రియ మిత్రుడు, చిరకాల ప్రత్యర్థి రోజర్ ఫెదరర్‌ను చిత్తు చేశాడు. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సెమీస్‌లో 6-3, 6-4, 6-2తో వరుస సెట్లను కైవసం చేసుకొని ఘన విజయం సాధించాడు. కెరీర్‌లో 12వ సారి ఫ్రెంచ్ టైటిల్ గెలిచేందుకు మార్గం సుగమం చేసుకున్నాడు. 11 ఏళ్
ఫ్రెంచ్ ఓపెన్‌లో స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో మూడో సీడ్ ఫెదరర్ 6-3, 6-1, 7-6(10-8)తో కాస్పర్ రూడ్(నార్వే)ను ఓడించాడు. తొలి రెండు సెట్లలో కష్టపడకుండానే గెలిచిన ఫెదరర్‌కు అనూహ్యంగా మూడో రౌండ్‌లో ప్రతిఘటన ఎదురైంది. కాగా ఈ గెలుపుతో 14వ సారి ఫ్రెంచ్ ఓ�
అమెరికా: ఇండియన్ వెల్స్ ఏటీపీ మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్‌లో స్టార్ షట్లర్స్ రోజర్ ఫెడరర్, రాఫెల్ నాదల్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ నాదల్ (స్పెయిన్) 6–3, 6–4తో సెర్బియన్ క్వాలిఫయర్ ఫిలిప్ క్రాజినొవిక్‌ను ఓడించాడు. ఆరో టైటిల్ రికార్డ�