తెలుగు వార్తలు » Rodriguez
విమానంలో ప్రయాణించాలంటే కచ్చితంగా రూల్స్ ఉంటాయి. ముఖ్యంగా లగేజ్ విషయంలో కొన్ని నియమాలు ఉంటాయి. లగేజ్ ఎక్కువ ఉంటే విమాన సిబ్బంది వారు అస్సలు ఒప్పుకోరు. ఇక ఈ ఇబ్బందిని అధిగమించేందుకు కొంతమంది ప్రయాణికులు అప్పుడప్పుడు తమ బుర్రకు పనిపెడుతూ ఉంటారు. తాజాగా లగేజ్ విషయంలో ఫైన్ తప్పించుకోవడం కోసం ఈ యువతి చేసిన పని.. ఇప్పుడు న