తెలుగు వార్తలు » rodents
ఆస్ట్రేలియాలో ముఖ్యంగా న్యూసౌత్ వేల్స్, క్వీన్స్ లాండ్ వంటి రాష్ట్రాల్లో ఎన్నడూ ఎరుగని 'ఉత్పాతం' తలెత్తింది. లక్షలాది ఎలుకలు, చుంచెలుకలు బయటపడి వ్యవసాయ క్షేత్రాలను, సూపర్ మార్కెట్లను, ఆసుపత్రులను ముంచెత్తాయి.