తెలుగు వార్తలు » Rocky Bhai soon
సలాం రాకీ భాయ్.. సలాం రాకీ భాయ్ అంటూ కేజీఎఫ్ ద్వారా ఓ ఊపు ఊపేసాడు కన్నడ హీరో యశ్. 2018 లో విడుదలైన కేజీఎఫ్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఒక సాధారణ సినిమాగా రిలీజై అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది ఈ సినిమా. ప్రస్తుతం దీనికి సీక్వెల్‌గా ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ రెడీ అవుతోంది. అంతే�