తెలుగు వార్తలు » Rocky Bhai in Hyderabad
కేజీఎఫ్ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిన విషయమే. అందుకోసమే దీనికి సీక్వెల్‌గా 'కేజీఎఫ్ చాఫ్టర్2' వస్తోంది. దీని షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.